ప్రమాదకరంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బోర్డు

టేకుమట్ల, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బోర్డును గత కొన్ని నెలల నుండి ప్రమాదకరంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంబోర్డు పడిపోయే విధంగా ఉంది. ప్రమాదం జరుగుతూనే స్పందిస్తారా అంటూ హాస్పిటల్ కి వచ్చే రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ బోర్డు ఎవరిపైన పడక ముందే సరి చేయాలని ప్రజలు కోరుతున్నారు.