Skip to content
Friday, August 7, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

PM Kisan | ఉద్యాన సాగుతో ఎదుగుతారు..

Nagamani Malligari November 19, 2025 21st installment,  Acre Account 70 thousand,  Cotton Rod Rajireddy,  Dr. Prabhakar Reddy,  Organic Fertilizers,  Parimi Compost Unit,  PM Kisan Sun Yojana,  PM Kisan Yojana Scheme.. PM Kisan | Grow with Horticulture..

PM Kisan | ఉద్యాన సాగుతో ఎదుగుతారు..

PM Kisan | ములుగు, ఆంధ్రప్రభ : ఉద్యాన పంటల విస్తీర్ణత పెరగడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుందని రైతులు స్థిరమైన ఆదాయం ఎకరా అకౌంట్ 70 వేల(70 thousand per acre account) నుండి లక్ష రూపాయల వరకు అదనంగా లభిస్తుందని దీని ద్వారా రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతారు అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్‌లో పీఎం కిసాన్ సన్ యోజన(PM Kisan Sun Yojana) కింద 21వ విడత(21st installment) నిధులు ప్రారంభించగా ఈ రోజు మండల కేంద్రమైన ములుగు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉద్యానవనం విశ్వవిద్యాలయ ఉపకులపతి దండరాజిరెడ్డి, ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభాకర్ రెడ్డి, అనిత కుమారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని అచ్చయ్యపల్లి, బండ మైలారం, చిన్న తిమ్మాపూర్, నర్సంపల్లి, క్షీరసాగర్ గ్రామాల తోపాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొనగా ఉద్యాన పంటల సంరక్షణపై రైతులు అడిగిన పలు సందేహాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి(Dr. Prabhakar Reddy), కూరగాయల పరిశోధన సంస్థ అధినేత డాక్టర్ అనిత కుమారి రైతులతో వివిధ సమస్యల గురించి అడిగి తెలుసుకుని సలహాలు, సూచనలు అందించారు.

అనంతరం ఉపకుల పత్తి దండ రాజిరెడ్డి(Patti Danda Rajireddy) మాట్లాడుతూ.. ఉద్యాన పంటల అభివృద్ధికై ములుగులోని పరిపాలన అధికారిక కార్యాలయంలో కొత్తగా పండ్ల మొక్కల అభివృద్ధికి నర్సరీని స్థాపించామని పరిమి కంపోస్ట్ యూనిట్(Parimi Compost Unit) కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సేవలు రైతుల సద్విని చేసుకోవాలని ఆయన సూచించారు.

ఉద్యానవన పంట సాగు చేయడం కోసం సేంద్రియ ఎరువులు(Organic Fertilizers) వాడడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని, భూసారం పెరుగుతుందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించిన సహజ వ్యవసాయ శాఖ సమావేశం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షిస్తూ రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో పీఎం కిసాన్ యోజన పథకం(PM Kisan Yojana Scheme) అని రైతులు ప్రయోజనాలు పొందేందుకు ప్రభుత్వం నిరంతర కృషి చేస్తున్నది తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భగవాన్, చిన్ననాయక్, సురేష్ కుమార్, లక్ష్మీనారాయణ, సౌమ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

  •  Mid Day Lunch :  ఫ్రెండ్లీ కలెక్టర్​
  • ELECTION| రైతు సంఘం నూతన కమిటీ ఏకగ్రీవం..

You May Also Like

Telangana MLAs

Telangana MLAs | జంప్ జిలానీలకు ఓటరే జడ్జి!

December 28, 2025 Sowjanya Anneboina

Global Summit ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం..

November 16, 2025 Pavan Chandragiri

BRSWorkingPresident | హరీష్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం..

July 2, 2026 Sowjanya Anneboina

Pawan Kalyan | తెలంగాణే నా స్ఫూర్తి.. పవన్ కళ్యాణ్

June 2, 2026 Praneeth Kumar

దళారులను నమ్మవద్దు..

November 1, 2025 Bala Raju

AP లిక్క‌ర్ దొంగ‌ల బ‌ట్టలు విప్పేందుకు పూర్తిగా స‌హ‌క‌రిస్తా – విజ‌యసాయి ట్విట్

April 22, 2025 Gopi Krishna

కార్టూన్ ‘ఔరా’:

7th August Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • రాయదుర్గం భూ వివాదంలో టీజీఐఐసీకి ఊరట..
  • హైదరాబాద్ రోడ్లకు కొత్త ప్రణాళిక..
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే కుటుంబంలో వివాదం..
  • సామాజిక న్యాయం, జాతీయ రాజకీయాలపై చర్చేనా?
  • ప్రచారాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఘాటు స్పందన
  • అల‌ర్ట్ ! ఈ ప్రాంతాల్లో రాత్రి వరకు వర్షం…
  • టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
  • ఒడిశా నైనీ గని బొగ్గుతో తెలంగాణకు తొలి రైలు
  • అన్ని అత్యవసర సేవలకు ఒక్క‌టే నెంబ‌ర్‌
  • కొత్త చరిత్రకు నాంది: క‌ల్వ‌కుంట్ల కవిత

తాజా వార్తలు :

  • 7th August Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’
  • 7-08-2026 ఆంధ్రప్రభ నేటి పంచాంగం
  • రాయదుర్గం భూ వివాదంలో టీజీఐఐసీకి ఊరట..
  • హైదరాబాద్ రోడ్లకు కొత్త ప్రణాళిక..
  • టీపీసీసీ మీడియా విభాగానికి కొత్త చైర్మన్..
  • కేజీబీవీ హాస్టల్‌లోకి అర్ధరాత్రి యువకుడు..
  • గాంధారి ఖిల్లాలో తప్పిపోయిన వృద్ధురాలు.. సీసీ కెమెరాలతో గుర్తించిన పోలీసులు
  • మోదీకి ఇజ్రాయిల్ ప్ర‌ధాని ఫొన్..
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరుతో భారీ సైబర్ మోసం
  • నెల్లూరులో రాత్రి వేళ ప్రత్యేక పోలీసు నిఘా

అంతర్జాతీయం :

  • Rs-179-crore : మ‌గ్గం ఇళ్ళ‌కు బాబు..Andhra Prabha Top Story
  • Gold Price Today August 6, 2026 | Andhraprabha | Business News|మూడు రోజులుగా పసిడి పరుగులు.. ఒక్కరోజే రూ.2,890 పెరుగుద‌ల‌..!
  • Operation-Rare-India మాగ్నెట్ పై ఫుల్ ఫోక‌స్ Andhra Prabha Top Story
  • Goa Spiritual Tourism: Famous Temples, Historic Churches and Heritage Places to Visit in Goa | గోవా అంటే బీచ్‌లే కాదు… భక్తి, చరిత్ర, వారసత్వం కలిసిన అపూర్వ యాత్ర!
  • Russia-Massive-Attack : కీవ్‌.. కెవ్వు కేక‌ Andhra Prabha Top Story

జాతీయం :

  • మోదీకి ఇజ్రాయిల్ ప్ర‌ధాని ఫొన్..
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరుతో భారీ సైబర్ మోసం
  • మోదీకి సీఎం విజయ్ లేఖ
  • ఎల్‌నినో గండం ముగిసినట్టేనా..?
  • యూపీఐపై ఛార్జీలు..

కెరీర్ :

  • పోటీ పరీక్షలకు కీలక అప్‌డేట్స్.
  • గురుకులాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు అవకాశం
  • రేపే టీజీ సీపీగెట్‌-2026 ఫలితాలు…
  • పోలీస్ నుంచి లెక్చరర్ పోస్టుల వరకు వరుస నోటిఫికేషన్లు
  • క్యాట్-2026 నోటిఫికేషన్ విడుదల…
  • నీట్-పీజీ 2026 పరీక్షలకు కేంద్రం పకడ్బందీ ఏర్పాట్లు
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies