ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు

ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు

  • కొత్త బస్టాండ్ దగ్గర ప్రమాదం

ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున(early morning) ఆగిఉన్న బస్సును వెనుక నుంచి లారీ ఢీకోన‌డంతో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి గాయాలయ్యాయి.

ఆగిఉన్న‌ బస్సు నుంచి ప్రయాణికులు లగేజీ తీసుకొనే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీట్రక్(lorry truck) అతి వేగం గా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్ద‌రు మృతిచెంద‌గా.. ఒక‌రికి గాయాల‌య్యాయి. పోలీసులు(The police) కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.