నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు..

నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు..

ఆందోళనకు దిగిన ఇంటి ఓనర్లు..

చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూర్ పాత బస్టాండ్ నుంచి స్థానిక పెద్దచెరువు వరకు అధికారులు బుధవారం చేపడుతున్న రోడ్డు వెడల్పు కార్యకమాన్ని ఇంటి ఓనర్లు పనులు నిల్పివేయాలని అధికారులతో ఆందోళనకు దిగారు.

రోడ్డు వెడల్పులో భాగంగా అధికారులు ఎలాంటి నోటీసులు కానీ రోడ్ వెడల్పు నక్ష (ప్లాన్) కానీ తమకు ఇవ్వలేదని ఆందోళన చేసి పనులు నిలిపి వేయాలన్నారు. లేనట్లాయితే తమకు నష్టం వాటిల్లేల ఇష్టారాజ్యంగా వ్య‌హరిస్తే కోర్టుకు వెళ్ళి న్యాయపోరాటం చేస్తామని హేచ్చరించారు.

Leave a Reply