సీనియర్ ఐపీఎస్ లకు ప్రమోషన్లు

సీనియర్ ఐపీఎస్ లకు ప్రమోషన్లు
అడిషనల్ డీజీ నుండి డీజీ గా పదోన్నతి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : 1995, 1996 బ్యాచ్ ఐపీఎస్ లకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రమోషన్లు పొందిన అధికారుల్లో వీవీ శ్రీనివాస్ రావు, స్వాతి లక్రా, మహేష్ భగవత్, చారుసిన్హా,. డా. అనిల్ కుమార్, వీసీ. సజ్జనార్ లు ఉన్నారు. అడిషనల్ డీజీ నుంచి డీజీలుగా పదోన్నతి పొందారు.

