Nizamabad | ధిత కుటుంబాలను పరామర్శ

Nizamabad | ధిత కుటుంబాలను పరామర్శ
Nizamabad | కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్‌పల్లి మండలం చౌట్ పల్లిలో చెర్లపల్లి గడియారం లింగంగౌడ్ వారం రోజుల క్రితం మరణించగా ఆయన కుటుంబ సభ్యులను, ఉప్లూర్‌లో మాజీ సర్పంచ్ బద్దం రమేష్‌రెడ్డి తండ్రి మరణించగా ఆయనను రాజ్యసభ ఎంపీ కేఆర్.సురేష్ రెడ్డి ఈ రోజు పరామర్శించారు.
ఎంపీ వెంట సర్పంచ్ మహబూబ్, నాయకులు గోపిడి లింగారెడ్డి, ఆరెల్లి నవీన్‌గౌడ్, మారు నర్సయ్య, కొమ్ముల రాజేశ్వర్, విఠల్, అహ్మద్ తదితరులు ఉన్నారు.
