Nirmal District | సర్పంచ్ స్థానం ఏకగ్రీవం

Nirmal District | సర్పంచ్ స్థానం ఏకగ్రీవం
Nirmal District | మామడ, ఆంధ్ర ప్రభ : మండలంలోని వాస్తాపూర్ సర్పంచు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
సర్పంచ్‌గా ఆడేం భూమ బాయి భూమారెడ్డి(Udem Bhooma Bai Bhoomareddy), ఉప సర్పంచ్‌గా పెందురు సంతోష్(Penduru Santhosh)లతో పాటు 8 మంది వార్డు సభ్యు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలు నిర్వహించకుండా ఈ రోజు స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
