Mulugu | 100% చీరల పంపిణీ పూర్తి….

Mulugu | 100% చీరల పంపిణీ పూర్తి….

  • ఏపీఎం ఆనంద్‌కుమార్

ములుగు, ఆంధ్రప్రభ : ములుగు మండలంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం 100 శాతం పూర్తి చేసినట్లు ఏపీఎం ఆనంద్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన ప్రతి మహిళకు చీరలు అందించామని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply