Mukkupudaka | ఐశ్వర్య మనసులో ఇంత బాధ ఉందా..?

Mukkupudaka | ఐశ్వర్య మనసులో ఇంత బాధ ఉందా..?

Mukkupudaka, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇప్పుడు సినిమాల్లో ట్రెండ్ మారింది.. తెలుగులో సినిమా (Telugu Cinema) తీసి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ఒక్క తెలుగులో సినిమా తీసినా మిగిలిన భాషలకు కూడా వెళుతుంది. దీంతో ఆ సినిమాల్లో నటించిన ఆర్టిస్టులకు చాలా తక్కువ టైమ్ లోనే మిగిలిన భాషల్లో కూడా గుర్తింపు వస్తుంది. అయితే.. సినిమాలను ఫాలో అవుతూ సీరియల్స్ వాళ్లు కూడా అదే చేస్తున్నారు. తెలుగులో సీరియల్ తీసి.. మిగిలిన భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దీని వలన సీరియల్ నటీనటులకు కూడా మిగిలిన భాషల్లో గుర్తింపు వస్తుంది.

Mukkupudaka

Mukkupudaka | ఆమె అందం, అభినయంతో విశేషంగా ఆకట్టుకుని..

ఇప్పుడు తెలుగు ఎంటర్ టైన్మెంట్ ఛానల్ లో ప్రసారం అవుతున్న సీరియల్ లో బాగా పాపులర్ అయిన సీరియల్స్ లో ఒకటి ముక్కుపుడక. ఈ సీరియల్ కు రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ వచ్చేసినట్టే అనిపిస్తుంది కానీ.. మరింత ఆసక్తిగా ఉంటుంది. అయితే.. ఈ సీరియల్ లో కథానాయిక ఐశ్వర్య పిస్సే. ఆమె అందం, అభినయంతో విశేషంగా ఆకట్టుకుని.. సీరియల్ సక్సెస్ లో ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పచ్చు. అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్య తన గురించి.. సీరియల్స్ గురించి ఆసక్తికర విషయాలను ఎక్స్ క్లూజీవ్ గా ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్ తో పంచుకున్నారు. మరి.. ఆమె ఏం చెప్పిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే.. ఈ ఇంటర్ వ్యూ చూడాల్సిందే.

Click Here To Read Shiva | చిన్నా చెప్పిన సంచలన విషయాలు..

Click Here To Read More

Leave a Reply