మంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ…

మంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ…
పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు మండలం కొండి పర్రు గ్రామానికి చెందిన డొక్కు శేషయ్యకి 25 వేల రూపాయలు, చాట్ల వెంకటేశర్మకి 24 వేల రూపాయలు సీఎంఆర్ ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, పామర్రు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నూకారపు వీరాంజనేయులు వాళ్ళ ఇళ్ళకు వెళ్లి ఆందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఏకుల చిరంజీవి, బూత్ కన్వీనర్లు పసుపులేటి విజయ్ కుమార్ ముదునూరి సుమన్ రాజు ఐటీడీ అధ్యక్షుడు మట్ట ఆంజనేయులు మోరా ప్రసాద్ రెడ్డి మదన్ శెట్టి సత్యనారాయణ, ఎస్టీ సొసైటీ అధ్యక్షుడు పాలపర్తి సోమయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు.
