వికసించిన మే పుష్పం

వికసించిన మే పుష్పం

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : నేరేడుచర్ల త్రిబుల్ ఎస్ రెసిడెన్సీలో నివాస ముంటున్న వ్యాపారవేత్త నిమ్మగడ్డ సుబ్బారావు, అన్నపూర్ణ గృహంలో మంగళవారం మే పుష్పం వికసించింది. తమ గృహంలో పూల కుండిలో పెంచుతున్న ఈ మొక్క ప్రతి సంవత్సరం మే నెలలో వికసిస్తుందని తెలిపారు. అందమైన ఆకృతిలో వికసించిన మే పుష్పం చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ పుష్పాన్ని అపార్ట్మెంట్ వాసులు పరిసర ప్రాంత ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

Leave a Reply