చలివేంద్రం ప్రారంభం…
చలివేంద్రం ప్రారంభం…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మణికొండ డివిజన్లోని మర్రిచెట్టు సర్కిల్ వద్ద శ్రీ శ్రీ గురు విశ్వ స్ఫూర్తి వారి సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కొండకర్ల నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశ్వ స్ఫూర్తి సభ్యులు బీ. రవి కాంత్ రెడ్డి, సీ. బీరప్ప కేశిరాంరెడ్డి, జీ. వినోద్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
స్పూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ శ్రీధర్, మణికొండ జోనల్ కోఆర్డినేషన్ మెంబర్ స్రవంతి, స్పూర్తి కుటుంబ సభ్యులు బిందు, పద్మ, లక్ష్మీ దుర్గ, చక్రవర్తి, భాస్కర్, శశి, రాజేశ్ , కృష్ణారెడ్డి , జోగేష్, రామయ్య, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
