Lord | సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న కమిషనర్

Lord | సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న కమిషనర్

Lord | మోపిదేవి – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి(Lord Subrahmanya Swamy) వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ ఇవాళ‌ దర్శించుకున్నారు.

వీరికి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలు ఆలయ డిప్యూటీ కమిషనర్(Deputy Commissioner), కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు అందజేశారు. తొలుత నాగపుట్ట‌లో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు.

Leave a Reply