గడపగడపకు ప్రచారం..
ఖానాపూర్, ఆంధ్రప్రభ ; నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆరవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఆఫ్రిన బేగం అమానుల్లా ఖాన్ ఆ వార్డుకు చెందిన శాంతినగర్ శివాజీ నగర్ సాయి నగర్ బర్కత్పుర మొగల్పుర ఓటర్లతో గడపగడప ప్రచారం ప్రారంభించారు మీ విలువైన ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఆఫ్రినా బేగం చేతు గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభివృద్ధి ఆయనతోనే సాధ్యం అంటూ ఆ అభ్యర్థి ఓటు వేయాలని ప్రాదయపడ్డారు.
