కామేపల్లి, ఆంధ్రప్రభ : తక్కువ ధరకు బంగారం ఇస్తామని ప్రజలను నమ్మబలికి రూ.85.70 లక్షలు తీసుకుని పలువురిని మోసం చేసిన అంతరాష్ట్ర నేరగాళ్లను ఖమ్మం జిల్లా,కామేపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సింగరేణి సీఐ నునావత్ సాగర్ కేసు వివరాలను వెల్లడించారు.