జన్నారం రేంజర్ బాధ్యతల స్వీకరణ..

జన్నారం రేంజర్ బాధ్యతల స్వీకరణ..

జన్నారం, ఆంధ్రప్రభ : కవ్వాల టైగర్ రిజర్వ్ లోని జన్నారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరుగా ఎస్.కె బాబా ఖాదర్ వలి మంగళవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడ పనిచేసిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె. లక్ష్మీనారాయణ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లారు.అతని స్థానంలో వచ్చిన నూతన రేంజ్ ఆఫీసర్ జాయిన్ అయ్యారు.