మహిళల క్రికెట్‌లో భారత కెప్టెన్ మైల్‌స్టోన్ !

ముంబై నవీ వేధికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మహిళ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌తో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరో మైలురాయిని చేరుకున్నారు. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికు చేరుకుంది హర్మీన్ ప్రీత్.
ఈ లిస్ట్ లో సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 355 ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్) – 349 రెండో స్థానంలో ఉంది. ఇక ఆస్ట్రేలియా ప్లేయర్ ఎలీస్ పెర్రీ 347 తరువాతి స్థానంలో కోనసాగుతుంది.
