Govt Bus | 8మంది అక్కడికక్కడే మృతి

Govt Bus | 8మంది అక్కడికక్కడే మృతి

Govt Bus | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఘోరంగా రోడ్డుప్రమాదం జరగడంతో అక్కడికక్కడే ఎనిమిది మంది దుర్మరణం పాలైన విషాద ఘటన తమిళ నాడు రాష్ట్రంలోని సేలంలో చోటుచేసుకుంది. ప్రభుత్వ బస్సు వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఈప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతులను గురించాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Govt Bus
Govt Bus
Govt Bus
Govt Bus

Leave a Reply