పాలక మండలి నియామకం

పాలక మండలి నియామకం

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: కాణిపాకం(Kanipakam) శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం పాలకమండలి(Governing Body) సభ్యులను నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాలకమండలిలో16 మంది సభ్యులకు స్థానం కల్పించారు. ఇందులో జనసేనకు(Janasena) 2, బీజేపీ(BJP)కి 1 కేటాయించారు. తెలంగాణ(Telangana) ప్రాంతానికి ప్రాతినిధ్యం కల్పించారు.

{1} | చంద్రశేఖర్ రెడ్డి | పూతలపట్టు (ఎస్సీ) | టీడీపీ |
{2} | డాక్టర్ పి.ఎ. నరేష్ | కుప్పం | జనసేన |
{3} | వరం చంద్రశేఖర | కె.వి.ఎస్| తాడిపత్రి | టీడీపీ |
{4} | అనసూయమ్మ (ఎస్సీ) గంగాధర నెల్లూరు (ఎస్సీ) | టీడీపీ
{5} | కాణి సుధాకర్ రెడ్డి | పూతలపట్టు (ఎస్సీ) | టీడీపీ |
{6} | దేవరకొండ సుందరరాణి | రాజంపేట | టీడీపీ |
{7} | శ్రీమతి సునీతా గుంటుపల్లి {W/o} జి. కుమారస్వామి) | పృథ్విపాడు (ఎస్సీ) | టీడీపీ |
{8} | కత్తిపల్లి శివ ప్రసాద్ | పూతలపట్టు | జనసేన |
{9} | టి.టి. రాజలక్ష్మి | కర్నూలు | టీడీపీ |
{10} | పుట్ట నాగరాజు నాయుడు | పూతలపట్టు (ఎస్సీ) | టీడీపీ |
{11} | శ్రీవతి సతీష్ | తెలంగాణ | టీడీపీ |
{12} | సుబ్రమణ్యం రెడ్డి | పూతలపట్టు (ఎస్సీ) | బీజేపీ |
{13} | కత్తిలవారి రాజశేఖర్ | మదనపల్లె | టీడీపీ |
{14} | పి. పద్మలత కనకరాజు | చంద్రగిరి | టీడీపీ |
{15} | వసంతం | కుప్పం | టీడీపీ|
{16} | శివాజీ | పిలేరు | టీడీపీ |

Leave a Reply