Skip to content
Saturday, August 15, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

ఫాలోవర్స్ కోసం హద్దులు దాటుతున్న యువతరం

Srinivas May 14, 2026 dangerous social media trends,  Gen Z social media addiction,  Instagram likes obsession,  Instagram reels danger,  prabhanews.com,  prank videos danger,  risky stunt videos,  social media awareness,  social media influence on youth,  social media mental health,  teen mental pressure,  viral reels risk,  viral video culture,  youth online addiction,  youth social media impact

ఫాలోవర్స్ కోసం హద్దులు దాటుతున్న యువతరం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: రీల్స్ చేయడం.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం… ఎంత ఎక్కువ మంది నుంచి లైక్స్.. వస్తే అంత గొప్పగా ఫీలవడం ఇప్పుడు యువతలో ఓ జాఢ్యంలా మారిపోయింది. ఇదే వారిపాలిట ప్రమాదకరంగా మారుతోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, స్నాప్డేట్ స్ట్రీక్స్… నేటి జెన్ జీ జీవితంలో సోషల్ మీడియా ఒక భాగం కాదు, దాదాపు ప్రపంచమే అయిపోయింది. అయితే ఈ వర్చువల్ ప్రపంచంలో గుర్తింపు కోసం కొందరు యువత తీసుకుంటు న్న ప్రమాదకర నిర్ణయాలు ఇప్పుడు తల్లిదండ్రులు, ఉపా ధ్యాయులు, పోలీసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఒకప్పుడు ప్రతిభ చూపించేందుకు వేదికలు వెతికే యువత… ఇప్పుడు కేవలం వ్యూస్ కోసం వెకిలి వేషాలు వేస్తున్నారు. రైళ్లపై సెల్ఫీలు, ఫ్లైఓవర్లపై స్టంట్లు, రోడ్లపై బైక్ రేసింగ్, ప్రమాదకర ప్రాంక్స్ ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావాలనే కోరికతో జరుగుతున్న ఘటనలే. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు… అనే భావన యువతలో పెరుగుతోంది. దీనికోసం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిం చడం, ప్రజలను భయపెట్టే ప్రాంక్స్ చేయడం, పబ్లిక్ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం… నిత్యకృత్యంగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో ఈ స్టంట్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా అనేక

ఘటనల్లో యువకులు రీల్స్ కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ గాయపడటం, మరణించడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా… సోషల్ మీడియా మోజు మాత్రం తగ్గడం లేదు. ఫాలోవర్లను పెంచుకునేందుకు, లైన్ల కోసం రకరకాల వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఇందుకోసం తలకు మించిన ఆలోచన చేశాడు ఓ యువకుడు. తనకు బతకాలని లేదని ఏకంగా ఆత్మహత్య చేసుకుంటానని ఎమోషనల్గా మాట్లాడుతూ.. ఒక వీడియో తీసి దాన్ని సోషల్మీడియాలో పోస్టు చేశాడు.

ఇలా చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. సైకాలజిస్టులు అభిప్రాయం ప్రకారం సోషల్ మీడియా డోపమైన్ ఎఫెక్ట్ యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. ఎక్కువ లైక్స్ వస్తే ఆనందం, తక్కువ స్పందన వస్తే నిరాశ… ఇలా మానసికంగా సోషల్ మీడియాపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాదు, ఇతర ఇన్ఫ్లూయెన్సర్ల లైఫ్ స్టైల్ చూసి తమ జీవితాన్ని పోల్చుకోవడం వల్ల కూడా యువతలో ఒత్తిడి పెరుగుతోం దని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారు..? ఎవరిని ఫాలో అవుతున్నారు..? ఎలాంటి వీడియోలు చేస్తున్నారన్న దానిపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం ఫోన్ ఇవ్వడం కాకుండా, డిజిటల్ అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని చెబుతున్నారు.

నిండు ప్రాణాన్ని కాపాడాలని భావించి

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి టౌన్కు చెందిన రెడ్లాన్ రోహిత్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో తాను ఆత్మహత్య చేసుకుంటు న్నానంటూ మంగళవారం భావోద్వేగంతో కూడిన వీడియో రూపొందించి పోస్టు చేశాడు. అయితే ఆత్మ హత్య చేసుకుంటానంటూ పోస్ట్ చేసిన వీడియో రోహిత్ అనుకున్నట్లుగానే వేగంగా వైరల్ అయ్యింది. ఈ విష యాన్ని గమనించిన కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ యువకుడి ఇంటికి వేగంగా వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి ఒక నిండు ప్రాణాన్ని కాపా డాలని భావించారు. అదే వాయువేగంతో రోహిత్ ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు. అక్కడే అసలు కథ విని కంగు తిన్నారు. తాను కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, లైక్ల కోసమే ఈ వీడియోను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసినట్లు ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పాడు. నిజంగా తాను ఆత్మ హత్య చేసుకోవడం లేదని తెలిపాడు. దీంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి విలువైన సమయాన్ని, వనరులను వృథా చేసినందుకు రోహిత్పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

  • స్వావలంబన కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలు
  • మోడీ వినూత్న కార్యాచరణ

కార్టూన్ ‘ఔరా’:

14th August Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • వేయి వీరుల మర్రిచెట్టు.. హైదరాబాద్ సంస్థాన స్వాతంత్ర్య వీరుల మరుగున పడిన చరిత్ర
  • వర్షాభావ పరిస్థితులకు అల‌సు కార‌ణం ఇదే !!
  • ట్యాంక్‌ బండ్‌ వద్ద సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహ ఏర్పాటు పనుల పరిశీలన
  • సీఎం రేవంత్‌రెడ్డి రేపటి షెడ్యూల్‌..
  • విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..
  • హెచ్‌ఎండీఏ పరిధిలో టిడీఆర్‌ సర్టిఫికెట్లకు కొత్త నిబంధనలు..
  • తెలంగాణ సంస్కృతితో కొత్త సినిమా
  • రానున్న 2–3 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు
  • రాజగోపాల్‌రెడ్డికి పీసీసీ వార్నింగ్‌..
  • రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు

తాజా వార్తలు :

  • జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి
  • కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌లో అగ్నిప్రమాదం
  • చాక్లెట్ ఆశ చూపి అమానుషం
  • సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ యాగం..
  • త్యాగధనుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
  • లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్ర్యం..
  • తహసీల్దార్‌ కార్యాలయంలో మూడుసార్లు వందేమాతరం
  • పరకాల అభివృద్ధిపై చల్లా ధర్మారెడ్డి ఫైర్‌
  • స్వచ్ఛ ఘంటసాలగా తీర్చిదిద్దడమే లక్ష్యం…
  • హాసన్‌పర్తి పీఎస్‌లో స్వాతంత్ర్య వేడుకలు

అంతర్జాతీయం :

  • Indonesia-7-7-Magnitude : భూకంపం అలజ‌డి Andhra Prabha Top News
  • సౌత్ కొరియాపై గెలిచి భారత్‌కు గోల్డ్
  • Chaina-Ai-phone : వావ్‌.. ఆలీబాబా ఐపోన్ Andhra Prabha Top Story
  • Ukraine-Farmers-Crisis : ఉక్రెయిన్ రైతన్న దివాలా..! Andhra Prabha Top Story
  • Trump-Tariffs-India : భార‌త్ పై ట్రంప్ గుర్రు Andhra Prabha Top Story

జాతీయం :

  • ఎర్రకోటపై త్రివర్ణ పతాకం.. ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు
  • ఎర్రకోటపై తొలిసారి మార్మోగిన ‘వందే మాతరం’.. దేశమంతా దేశభక్తి భావం
  • స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన జయజయ ప్రియభారత జనయిత్రి
  • స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేకం
  • టీవీ ఛానెళ్లకు భారీ ఊరట..

కెరీర్ :

  • నేటి నుంచే దరఖాస్తులు
  • ఆర్టీసీలో అప్రెంటిస్‌ అవకాశాలు
  • 1,538 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
  • పోటీ పరీక్షలకు కీలక అప్‌డేట్స్.
  • గురుకులాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు అవకాశం
  • రేపే టీజీ సీపీగెట్‌-2026 ఫలితాలు…
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies