అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణా ఎంపీ…

అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణా ఎంపీ…

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారిని ఆదివారం తెలంగాణా రాష్ట్ర రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వడ్డిరాజు రవిచంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఈసందర్భంగా వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు వారిని అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు.