Skip to content
Thursday, August 6, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి హైమా కథనం

Bala Raju October 24, 2025 bus accident visuals,  bus fire tragedy,  eyewitness statement,  Haima eyewitness account,  heavy rain at accident site,  Hyderabad accident witness,  Hyderabad woman eyewitness,  passengers crying,  phones burnt in fire,  rescue impossible situation,  tragic bus incident

ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి హైమా కథనం

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఈ ఘోర ఘటనకు ప్రత్యక్ష సాక్షి హైదరాబాదీ వాసి హైమా కథనం ఇది. ఆమె పుట్టపర్తి నుంచి తిరిగి హైదరాబాద్ (Hyderabad) వస్తున్నారు. ప్రమద ఘటన స్థలిలో ట్రాఫిక్ ఆగింది. బస్పు తగలబడిపోతున్న విషయం తెలిసి సాయం చేయటానికి హైమా వెళ్లారు. అక్కడ బస్సు తగలబడుతోంది. కొందరు బస్సు బయట ఏడుస్తున్నారు. ఫోన్ లు కాలిపోయాయి. మొబైల్ తో కొందరు వీడియోలు తీస్తున్నారు. వర్షం పడుతోంది. అక్కడ కాపాడే పరిస్థితి లేదు.

కర్నూలు ఎస్పీ.. స్పెషల్ బ్రాంచి ఆఫీసర్ కు హైమా ( Haima) ఫోన్ చేసారు. ఫైర్ సిబ్బంది. ఆంబులెన్స్ వచ్చాయి. అప్పటికే ఆరుగురుని ధర్మవరానికి చెందిన హరీష్ ప్రైవేటు వెహికల్ లో ఆసుపత్రికి తరలించారు. ఆంబులెన్ప్ లో కొంత మంది ఆసుపత్రికి వెళ్లారు. కర్నూలు రూరల్ సీఐ, ఎస్పీ ఘటన స్థలికి చేరుకున్నారు. నిజానికి ట్రాఫిక్ రద్దీలో.. పోలీసులు కూడా ప్రమాద స్థలికి రాలేపి స్థితి. ఇక అక్కడ పరిస్థితి వర్ణనాతీతం. బస్సు సీట్లల్లో కూర్చున్నోళ్లు కూర్చున్నట్టు మాంసం ముద్దలు గా మారిపోయిన మృతదేహాలు చూసి ప్రత్యక్ష సాక్షులు తట్టుకోలేక పోయారు. బస్సు సమీపంలో బైకర్ మృతదేహం ఉంది. బైక్ బస్సు కింద ఉంది. ఈ దృశ్యం కలచి వేసింది. అని ప్రత్యక్ష సాక్షి హైమా తెలిపారు.

  • పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గిరి మహిళ
  • నెల్లూరు జిల్లా గోళ్లవారిపలిలో శోకసంద్రం

You May Also Like

Shirdi సాయి నాధుని సేవ‌లో మోహ‌న్ బాబు

April 8, 2025 Gopi Krishna
CURE Project

CURE Project | క్యూర్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ సమీక్ష

July 24, 2026 Praneeth Kumar

కదిరి టూ ముదిగుబ్బ వరకూ చోరీలు

September 26, 2025 Pavan Chandragiri
Minority Gurukul School

Minority Gurukul School | పాఠశాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే

July 29, 2026 Praneeth Kumar

ఘ‌నంగా దేవీ విగ్ర‌హ‌ నిమ‌జ్జ‌నోత్స‌వం

October 2, 2025 Bala Raju

Pathikonda | రగిలిన కక్షలు.. పగిలిన తలలు..

November 16, 2025 Srinivas

కార్టూన్ ‘ఔరా’:

6th August Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • Alert | మ‌రికొద్ది సేప‌ట్లో భారీ వ‌ర్షం..
  • కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసిన సీఎం
  • మాజీ మంత్రి హరీశ్‌రావు
  • 13 కేంద్రాలపై హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపుదాడులు..
  • ప్రైవేట్‌ ఇంటర్నెట్‌కు గుడ్‌బై..
  • ఆధునిక రీ-సర్వేతో భూములకు శాశ్వత రక్షణ
  • కొబ్బరికాయల కత్తితో వ్యక్తిపై దాడి..
  • పోలీస్ నుంచి లెక్చరర్ పోస్టుల వరకు వరుస నోటిఫికేషన్లు
  • పెద్ది సుదర్శన్ రెడ్డికి బీఆర్‌ఎస్ నేతల ఘన నివాళి
  • హైదరాబాద్‌కు గర్వకారణం..

తాజా వార్తలు :

  • 6th August Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’
  • అమెరికా రాయబారితో రేవంత్ భేటీ..
  • కొరియా మాస్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌కు షాక్
  • విండీస్ కు భారీ ఎదురుదెబ్బ !
  • సాహసమే స్వర్ణంగా మారింది..
  • దుర్గమ్మ ఆలయానికి భారీ విరాళం..
  • పసిడి కప్పల రహస్యం ఇదే..!
  • ఇండిగో బంపర్ ఆఫర్!
  • ఎమ్మెల్యే సుజనా చౌదరి ఔదార్యం
  • పులి జాడ కోసం హైటెక్ ఆపరేషన్

అంతర్జాతీయం :

  • Ver-Rs-9-5-Lakh-Crore : సీబీఎన్ బిగ్ ప్లాన్ Andhra Prabha Top News
  • Gold Price Today: 24K & 22K Gold Rates Jump Sharply in India | August 5, 2026| పసిడి పరుగులు.. ఒక్కరోజులోనే పెరుగుద‌ల‌!
  • Us-Weapons-Shortage : పెంగాన్ బిక్క‌మొహం Andhra Prabha Top Story
  • Iran-Oman-Talks : హోర్ముజ్ కోసం.. Andhra Prabha Top News
  • ఈ-20 పెట్రోల్‌పై కొత్త వివాదం.. ఇంజిన్‌కు శాశ్వత నష్టమా?

జాతీయం :

  • అమరావతి పోరాటం ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన చరిత్ర
  • బీజేపీలో సయోధ్య సంకేతాలు..!
  • మెటా బ‌హిరంగ క్షమాపణ..
  • దిగొచ్చిన మెటా..!
  • ప్రియుడి కోసం భర్తను వదిలి.. చివరకు సూట్‌కేసులో శవంగా..!

కెరీర్ :

  • గురుకులాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు అవకాశం
  • రేపే టీజీ సీపీగెట్‌-2026 ఫలితాలు…
  • పోలీస్ నుంచి లెక్చరర్ పోస్టుల వరకు వరుస నోటిఫికేషన్లు
  • క్యాట్-2026 నోటిఫికేషన్ విడుదల…
  • నీట్-పీజీ 2026 పరీక్షలకు కేంద్రం పకడ్బందీ ఏర్పాట్లు
  • నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies