SPORTS | ఉత్సాహంగా దివ్యాంగుల ఆటల పోటీలు

SPORTS | ఉత్సాహంగా దివ్యాంగుల ఆటల పోటీలు

SPORTS | గుంటూరు స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : దివ్యాంగుల క్రీడాపోటీలు (sports competitions) ఉల్లాసంగా జరుగుతున్నాయి. వారు ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో ఆట‌ల్లో పాల్గొని ప్రతిభను చాటుతున్నారు. శారీరక పరిమితులు తమను ఆపలేవని నిరూపిస్తున్నారు. ఈ రోజు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్కే ఖాజా వలి ఈ పోటీలను ప్రారంభించారు. పరుగు పందెం, జావెలిన్ త్రో, మోటార్ బైక్ రేసులు అనేక విభాగాల్లో పాల్గొన్నారు. దివ్యాంగుల్లో దాగి ఉన్న ప్రతిభాన్వేషణకు గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం ఈ పోటీలకు వేదిక‌గా మారింది.

Leave a Reply