Dimuth Karunaratne | అంతర్జాతీయ క్రికెట్‌కు మాజీ కెప్టెన్ వీడ్కోలు
శ్రీలంక దిగ్గజ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫిబ్రవరి 6న గాలేలో ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టు మ్యాచ్ తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ మ్యాచ్ అతనికి 100వ టెస్టు కాగా.. క్రికెట్‌లో అతని కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుంది.