Deputy Chairman | మొక్కులు తీర్చుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్..
Deputy Chairman | మొక్కులు తీర్చుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్..
Deputy Chairman |పవిత్ర శిరిడిలో హరివంశ్ దర్శనం
సాయిబాబా ఆశీస్సులతో ఆధ్యాత్మిక ఆనందం
సంస్థాన్ తరఫున సాదర సత్కారం
భక్తి, విశ్వాసంతో మొక్కులు తీర్చుకున్న హరివంశ్
Deputy Chairman |శిరిడి, ప్రభ న్యూస్ : భారత ప్రభుత్వ రాజ్యసభ గౌరవ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ గారు శ్రీ సాయిబాబా వారి పవిత్ర సమాధిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం, శ్రీ సాయిబాబా సంస్థాన్ తరపున ముఖ్య కార్యనిర్వహణ అధికారి గోరక్ష గాడిల్కర్ గారు వారిని సాదరంగా సత్కరించి, బాబా వారి ఆశీస్సులను అందజేశారు.
