Dead body | ఆ.. మృతదేహం ఎవరిది..?

Dead body | ఆ.. మృతదేహం ఎవరిది..?

Dead body, ఎడపల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ రైల్వే గేట్ వద్ద నవీపేట్ వెళ్లే రహదారి పక్కన గుర్తుతెలియని మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు (Police) సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అయితే.. ఆ మృతదేహం ఎవరిది అనేది తెలియాల్సివుంది.

Leave a Reply