శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లా
నిత్యపూజలు, కైంకర్య వివరములు.
- ఉదయం 3-30 గంటలకు ఆలయం తెరవబడుతుంది
- ఉదయం 3-30 నుండి 4-00 వరకు సుప్రభాతం
- ఉదయం 4-00 నుండి 4-30 వరకు తిరువారాధన
- ఉదయం 4-30 నుండి 5-15 వరకు బాల భోగం
- ఉదయం 5-15 నుండి 6-15 వరకు నిజాభిషేకం
- 6-15 నుండి 7-00 వరకు అర్చన
- 7-00 నుండి 9-00 వరకు దర్శనం (అన్నీ)
- ఉదయం 7-15 నుండి రాత్రి 9-00 వరకు సువర్ణ పుష్పార్చన
- ఉదయం 7-30 నుండి 8-40 వరకు సుదర్శన నారసింహ హోమం
- 9-45 నుండి 11-30 వరకు నిత్య కల్యాణోత్సవం
- 9-00 నుండి 10-00 వరకు VIP బ్రేక్ దర్శనం
- ఉదయం 9-00 నుండి 11-00 వరకు ఆంజనేయ స్వామి ఆకు పూజ (ప్రతి మంగళవారం)
- ఉదయం 10-00 నుండి 12-00 వరకు దర్శనమాలు (అన్నీ)
- మధ్యాహ్నం 12-00 నుండి మధ్యాహ్నం 01-00 వరకు మహారాజ భోగం
- మధ్యాహ్నం 01-00 నుండి 4-00 వరకు దర్శనాలు
- సాయంత్రం 4-00 నుండి 5-00 వరకు వీఐపీ బ్రేక్ దర్శనం
- సాయంత్రం 5-00 నుండి 6-00 వరకు ఆండాళమ్మ ఊంజల్ సేవ (ప్రతి శుక్రవారం)
- సాయంత్రం 5-00 నుండి 7-00 వరకు దర్శనములు (అన్నీ)
- సాయంత్రం 5-30 నుండి 6-30 వరకు వెండి మొక్క జోడు సేవలు
- సాయంత్రం 6-45 నుండి 7-00 వరకు దర్బార్ సేవ
- సాయంత్రం 7-00 నుండి 7-30 వరకు తిరువర్ధనం
- సాయంత్రం 7-30 వరకు రాత్రి 8-15 అర్చన
- రాత్రి 8-15 నుండి 9 -00 వరకు దర్శనములు (అన్నీ)
- రాత్రి 9-00 నుండి 9-45 వరకు అరగింపు
- 9-45 ఆలయం మూసివేయబడుతుంది.

