CMRF 4 lakh | సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

CMRF 4 lakh | సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
CMRF 4 lakh | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ పట్టణ కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు(CMRF cheques) లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. సుమారు 4 లక్షల రూపాయలు 8 మంది లబ్ధిదారుల(4 lakh rupees for 8 beneficiaries)కు పంపిణీ చేయడం జరిగిందన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొదిరే స్వామి(Bodire Swami), పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ నాగేంద్రబాబు, వాక మహేష్, మల్లెల లక్ష్మణ్, నాయకులు గణేష్, షాదుల్లా, సుంకరి సురేష్, నల్లూరి శ్రీనివాస్, కల్పన దేశాయ్, గంగమణి, సాయమ్మ, మొండి దినేష్, ధనిష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
