సీఎం పర్యటన రద్దు..

సీఎం పర్యటన రద్దు..

తిరువూరు, ఆధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 9న జరపాల్సిన పర్యటన రద్దయినట్లు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.

ఏకొండూరు మండలం మాధవరంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొనాల్సి ఉండగా, ఈ కార్యక్రమం అనివార్యకారణాల వల్ల రద్దయిందని తెలిపారు.