బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య

బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య

సూర్యాపేట రూరల్, ఆంధ్రప్రభ : సూర్యాపేట మండలంలో యర్కారంలో రాజకీయ కక్ష్యలు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నేత, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును శుక్రవారం రాత్రి హత్య చేసి గోనె సంచిలో కట్టి యర్కారం శివారులో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Leave a Reply