Breaking News | సౌదీలో ఘోర బస్సు ప్రమాదం..
Breaking News | సౌదీలో ఘోర బస్సు ప్రమాదం..
Breaking News, సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా ప్రార్థనలు ముగించుకుని మదీనాకు వెళుతున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 42 మంది యాత్రికులు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు.. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
