Wishes | జేపీ నడ్డాకు శుభాకాంక్షలు

Wishes | జేపీ నడ్డాకు శుభాకాంక్షలు
Wishes | ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్రప్రభ : బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda) జన్మదినం సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు (Happy birthday) తెలిపారు. బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా రఘునందన్ రావు (Raghunandan Rao) మాట్లాడుతూ… జేపీ నడ్డా నేతృత్వంలో బీజేపీ జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జేపీ నడ్డా ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు.
