భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ.. కోర్టు అనుమతి

భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ.. కోర్టు అనుమతి
మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.
మేడ్చల్ మల్కాజ్‌గిరి కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భగీరథ్‌ను మూడు రోజుల పాటు విచారించేందుకు పోలీసులకు అనుమతి లభించింది.
పోక్సో కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని కస్టడీకి తీసుకుని విచారణ జరపనున్నారు.
