Temple Foundation | అయ్యప్ప స్వామి దేవాలయం శంకుస్థాపన.

Temple Foundation | అయ్యప్ప స్వామి దేవాలయం శంకుస్థాపన.

Temple Foundation |అయ్యప్ప స్వామి భూమి పూజలో పాల్గొన్న గుత్త అమిత్ రెడ్డి.

Temple Foundation | చిట్యాల, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఉరుమడ్ల మరియు వేంబాబి గ్రామాల సరిహద్దు బోడగుట్ట ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శ్రీ శ్రీ హరి హార పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం భూమి పూజ సందర్భంగా సోమవారం నాడు రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్త ఆమిత్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి పల్లపు బుద్ధుడు ఉయ్యాల లింగయ్య జనాపాల శ్రీను పాకాల దినేష్ అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

Leave a Reply