Assistant Commissioner | డీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవం

Assistant Commissioner | డీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవం

పూజలో పాల్గొన్న కలెక్టర్ వినోద్ కుమార్

Assistant Commissioner | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : స్థానిక శీలంవారి పాలెంలో బాపట్ల జిల్లా డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కలెక్టర్ వినోద్ కుమార్ రిబ్బన్‌ కట్ చేసి కార్యాలయంలో నిర్వ‌హించిన పూజా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

పంచాయితీ రాజ్ అసిస్టెంట్ కమిషనర్(Assistant Commissioner) పి.జనార్ధన్, డీడీఓ సీహెచ్ విజయలక్ష్మి, ఆర్డీవో గ్లోరియా, డ్రామా పీడీ ఆళ్ళ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. వర్చువల్ సమావేశంలో 77 కార్యాలయాల అధికారులు జిల్లాలలో ఉన్న కొన్ని సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.