AP | వారు ఎస్సీ హక్కులు పొందలేరు

AP | వారు ఎస్సీ హక్కులు పొందలేరు

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఎస్సీల మతమార్పిడి అనంతరం హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. క్రైస్తవ మతంలోకి మారినవారు ఎస్సీ హక్కులు పొందలేరని స్పష్టం చేసింది.

ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందినవారికే ఎస్సీ హక్కులు వర్తిస్తాయని తన తీర్పులో పేర్కొంది. జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజరియా ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

Leave a Reply