AP | విశాఖ చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్..

AP | విశాఖ చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్..

AP | విశాఖపట్నం ఆంధ్ర ప్రభ బ్యూరో : స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్ .. స్పీకర్ అయ్యన్నపాత్రు డు మంత్రి బీబీవీ స్వామి జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ద ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొంటారు అలాగే శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీకూర్మం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు

Leave a Reply