చంద్రమౌళేశ్వర స్వామి వారి పునః ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే..
చంద్రమౌళేశ్వర స్వామి వారి పునః ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే..
బంటుమిల్లి – ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలం చిన్నతుమిడి గ్రామంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ పార్వతీ సమేత, శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి పునః ప్రతిష్టా మహోత్సవంలో పాల్గుని ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాల్లో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీ పార్వతీ సమేత, శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.


