70percent | పుష్కరాల నిర్వహణకు వేగవంతమైన ఏర్పాట్లు

70percent | పుష్కరాల నిర్వహణకు వేగవంతమైన ఏర్పాట్లు

70percent | అధికారులతో సమీక్షలు, సమన్వయ చర్యలు
మండపేట విలీనంతో రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా తూర్పుగోదావరి
రాజమండ్రిలో చెత్త తొలగింపుపై ప్రత్యేక దృష్టి
పర్యాటక కేంద్రంగా రాజమండ్రి అభివృద్ధి
గోదావరి తీరంలో రిసార్ట్‌లు, విహార కేంద్రాల నిర్మాణం
రూ.200 కోట్ల ప్రాజెక్టులతో అభివృద్ధి పనులు

70percent | రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ బ్యూరో : సమర్ధవంతంగా పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం గత పుష్కరాల సమయంలో ఇక్కడ పని చేసిన అధికారుల్తో చర్చలు నిర్వహిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గాన్ని ఇటీవలె తూర్పుగోదావరిలో విలీనం చేశారు. దీంతో రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా తూర్పుగోదావరి ఆవిర్భవించింది.

జిల్లా కేంద్రం రాజమండ్రిలో చెత్త తొలగింపుపై గత సమావేశంలో ముఖ్యమంత్రి కలెక్టర్‌ను ప్రశ్నించారు. కాగా అప్పటితో పోలిస్తే 70శాతం వరకు చెత్త తొలగింపు పూర్తయింది. రాజమండ్రిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా మంత్రి దుర్గేష్‌ సహకారంతో సుమారు 200కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు జిల్లాలో అమలవుతున్నాయి. గోదావరి నది వెంబడి రిసార్ట్‌లు, విహార కేంద్రాల నిర్మాణం సాగుతోంది.

CLICK HERE TO READ అభివృద్ధి, పరిపాలనలో వేగవంతమైన చర్యలు

CLICK HERE TO READ MORE