బుద్ధ వెంకన్నను కలిసిన మాజీ కార్పొరేటర్లు

బుద్ధ వెంకన్నను కలిసిన మాజీ కార్పొరేటర్లు

భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజకవర్గం నివాసంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్నకు శుభాకాంక్షలు తెలిపిన పశ్చిమ మాజీ కార్పొరేటర్లు. జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా ఆదివారం మర్యాదపూర్వకంగా వారి నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహదేవ అప్పాజీ, అతులూరి పెద్దబాబు, మైలవరపు దుర్గారావు, మరుపిళ్ళ రాజేష్, గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు.

Leave a Reply