ఉచిత మైబైల్ ఫోన్ల పంపిణీ..

ఉచిత మైబైల్ ఫోన్ల పంపిణీ..

కోడూరు – ఆంధ్రప్రభ : స్వయం సహాయక సంఘాల సహాయకులు ఉత్తమ పని తీరుతో డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధికి ఇతోధిక సహకారం అందించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు.

బుధవారం కోడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని వీఓఏలకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన ఉచిత మైబైల్ ఫోన్లను ఎమ్మెల్యే చేతులమీదుగా పంపిణీ చేశారు.

Leave a Reply