municipal elections | ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపోల్స్?

municipal elections | ఫిబ్రవరి 1న సీఎం రేవంత్ దావోస్ నుంచి తిరిగిరాక

3 నుంచి 9 రోజుల పాటు
బహిరంగ సభలతో బిజీ
ఆ తర్వాతే మున్సిపల్ ఎన్నికలు

municipal elections | హైదరాబాద్, ఆంధ్రప్రభ ముఖ్య ప్రతినిధి: మునిసి పల్ ఎన్నికలకు చక చక ఏర్పాట్లు చేస్తోన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి రెండో వారంలో ఈ సమరానికి తేదీలను ఖరారు చేసే పనిలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దావోస్ లో జరుగుతున్న అంత ర్జాతీయ పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి ఫిబ్రవరి 1న హైదరాబాద్ వస్తారు. మునిసిపల్ ఎన్నికల్లో పోటీకి నిలిపే అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులు,ఇంచార్జ్ మంత్రులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షలకు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార భారాన్ని తన భుజస్కందాలపై వేసుకున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాల్లో పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఒక వైపు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (నరేగా)స్థానంలో మరో పేరును ఖరారు చేస్తూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనా కార్య క్రమాలను అమలు చేస్తూనే మరో వైపు మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో ఉధృతంగా పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మిగతా కథనం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply