Honor | రామన్నపేట, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా ఇటీవల నియమితులైన అక్షాంశ్ యాదవ్ ను సన్మానించారు. భువనగిరిలోని వారి కార్యాలయంలో మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బత్తుల నవీన్ కుమార్ కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.