snakes | రైతన్న జర జాగ్రత్త…

snakes | రైతన్న జర జాగ్రత్త…

snakes | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : రైతన్నలు మోటార్‌ల వద్దకు వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించాలి. మండలంలోని చామన్ పల్లి గ్రామానికి చెందిన కుంటాల శ్రీనివాస్ ఈ రోజు ఉదయం మోటార్ స్టార్ట్ చేయడానికి వెళ్లగ స్టార్టర్ డబ్బా(Starter can)లో పాము ఉంది.

ఇది గమనించిన రైతు శ్రీనివాస్ స్థానికులకు సమాచారం అందించి కర్ర సహాయంతో పామును బెదరగొట్టాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న విష సర్పాలు(snakes) కాటు వేసే ప్రమాదం ఉంది. రైతన్నలు పొలానికి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కారం.

Leave a Reply