Guntur | ఘన స్వాగతం..

Guntur | ఘన స్వాగతం..

Guntur | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ : గుంటూరు పట్టణానికి శనివారం విచ్చేసిన సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటమ్ శ్రీ నరసింహకు, రాష్ట్ర శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుకు ఘన స్వాగతం లభించింది. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్ లో ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి, కల్యాణ్ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply