Vikarabad | ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఈఈ

Vikarabad | ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఈఈ
Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ : సుధీర్ఘకాలంగా వెలువడుతున్న ఆంధ్రప్రభ దినపత్రిక ప్రజా సమస్యల కోసం ముందుండాలని పంచాయతీరాజ్ ఈ ఈ ఉమేష్ పేర్కొన్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొత్తం రెడ్డి, వికారాబాద్ పిసి ఇన్చార్జ్ ప్యాట రవితో కలిసి ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమేష్ మాట్లాడుతూ… ప్రజల మన్ననలను పొందిన ఆంధ్రప్రభ మరింత ఎదగాలని ఆకాంక్షించారు.
