Commission | పార్టీల‌క‌తీతంగా సేవ చేయండి..

Commission | పార్టీల‌క‌తీతంగా సేవ చేయండి..

Commission | వెల్దండ, ఆంధ్రప్రభ : మొదటి విడత స‌ర్పంచ్ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూల్ కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రానికి చెందిన 4వ వార్డు నుంచి జంగిలి సునీత ఆనంద్ ని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్(Commission) చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గురువారం శాలువాలతో సన్మానించారు.

అనంతరం వారు మాట్లాడుతూ పార్టీలకతీతంగా ముందుండి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెల్దండ మండల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్(MPP Anil Kumar), మాజీ మార్కెట్ డైరెక్టర్ సురమళ్ళ సుభాష్, మాజీ వార్డ్ మెంబర్ యాదగిరి, జంగిలి రవికుమార్, జంగిలి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply