Vote Polling | పోలింగ్.. 20.86 శాతం

Vote Polling | పోలింగ్.. 20.86 శాతం
Vote Polling | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : రెండవ విడత పంచాయితీ ఎన్నికల్లో (Election) భాగంగా ఆదివారం 20.86 శాతం పోలింగ్ నమోదయ్యింది. భూదాన్ పోచంపల్లి లో 19.27, భువనగిరి లో 23.00, బీబీనగర్ లో 23.33, వలిగొండలో 18,31, రామన్నపేట లో 20.68 శాతం నమోదు అయ్యింది. 2,02,716 ఓట్లకు గాను 42,281 మంది ఇప్పటి వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
