MLA | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామానికి చెందిన ఇరిగేషన్ ఏఈ పులిగడ్డ వెంకటేశ్వరరావు అనారోగ్యం కారణంగా మరణించారు. ఆదివారం ఉదయం వారి నివాసం వద్ద వెంకటేశ్వరరావు(Venkateswara Rao) పార్థివ దేహాన్ని సందర్శించిన అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ(Lakshminarayana) (లచ్చి), సర్పంచ్ దాసరి విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ పులిగడ్డ పిచ్చేశ్వరరావు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
MLA | ఘన నివాళులు

