TG MRS School | విద్యార్థులు కనబడుట లేదు….

TG MRS School | విద్యార్థులు కనబడుట లేదు….
TG MRS School | కోటగిరి, ఆంధ్ర ప్రభ : మండల కేంద్రంలోని టీజీ ఎంఆర్ ఎస్ పాఠశాల(TG MRS School) విద్యార్థులు గురువారం రాత్రి సమయం గం 11 :30 నిలకు అంబం (గ్రా) చెందిన కౌలేడి పండరి (13), లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన దీక్షిత్ (15) అనే ఇద్దరు విద్యార్థులు వెళ్లిపోయారని పాఠశాల ప్రిన్సిపల్ అబ్దుల్ కాలిక్ తెలిపారు.
ఎవరికి చెప్పకుండా పాఠశాల(School) నుంచి వెళ్లిపోయారని కోటగిరి పోలీస్ స్టేషన్లో(police station) దరఖాస్తు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని ఎస్సై సునిల్ తెలిపారు.
